శేరిలింగంపల్లి, జనవరి 5 (నమస్తే శేరిలింగంపల్లి): నూతన సంవత్సర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ అసెంబ్లీ సభాపతి (Speaker) గడ్డం ప్రసాద్ కుమార్ ని, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.