వార్తలుస్పాట్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డికి జగదీశ్వర్ గౌడ్ శుభాకాంక్షలు By admin - January 2, 2025 FacebookTwitterPinterestWhatsApp శేరిలింగంపల్లి, జనవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న జగదీశ్వర్ గౌడ్ Advertisement