వార్తలుస్పాట్ న్యూస్ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు By admin - January 3, 2025 FacebookTwitterPinterestWhatsApp శేరిలింగంపల్లి, జనవరి 3 (నమస్తే శేరిలింగంపల్లి): ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సందర్బంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో హఫీజ్పెట్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్న నాయకులు Advertisement