శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆర్‌జీకే కాలనీలో ఉన్న శ్రీశ్రీశ్రీ సంతాన నాగదేవత సాయిబాబా సమేత మార్కండేయ దేవాలయం 7వ వార్షికోత్సవం లో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, బసవయ్య, కల్యాణి, లక్షమ్మ, సురేష్, గోపాల్ యాదవ్, కొయ్యాడా లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.
