శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆర్‌జీకే కాలనీలో నూతన సిసి రోడ్డు నిర్మాణం కోసం జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెరాస శేరిలింగంపల్లి డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, వార్డు మెంబర్ శ్రీకళ, శశికళ, సుజాత, స్వరూప, బాలాజీ సింగ్, లింగమ్మ, శోభ, శాంతన్న, గోపాల్ యాదవ్, కొయ్యాడా లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.
