ఘనంగా వీరాంజ‌నేయ స్వామి ఆలయ వార్షికోత్స‌వం

కూకట్‌ప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కూకట్‌ప‌ల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ లో ఉన్న శ్రీ వీరాంజనేయ శివాలయం 14వ వార్షికోత్సవంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అన్నదానం కార్యక్రమం నిర్వ‌హించారు. భ‌క్తుల‌కు ఆయ‌న అన్నప్రసాదాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, డివిజన్ తెరాస అధ్యక్షుడు సంజీవ రెడ్డి, తెరాస నాయకులు చంద్రరెడ్డి, చంద్రమౌళి సాగర్, విద్యాసాగర్ పాల్గొన్నారు.

భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదం వ‌డ్డిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here