రాయదుర్గంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బస్తీబాట

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తాం అని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం లో బస్తీ బాట చేపట్టి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కాలనీలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాల తదితర సమస్యలను కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ‌నూతనంగా భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులు, సీసీ రోడ్లు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చే దిశగా పని చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ ఎలక్ట్రికల్ ఏఈ రాజశేఖర్, గచ్చిబౌలి డివిజన్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చారి, చెట్టి మహేందర్ గౌడ్, డివిజన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శంలేట్ విజయ్, గచ్చిబౌలి డివిజన్ కోశాధికారి సతీష్ గౌడ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శివ సింగ్, తిరుపతి, దయాకర్, జీహెచ్ఎంసీ వర్క్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, సీనియర్ నాయకులు కృష్ణ యాదవ్, నరేందర్ యాదవ్, సంజీవ్, శ్రీనివాస్, సురేష్, నీలం నరేందర్, శంలేట్ నరసింహ రాజు, శ్యామ్ యాదవ్, అమర్ యాదవ్, ఉమేశ్వర్ గౌడ్,అరవింద్ సింగ్, విజయ్ కుమార్, నరసింహ రాజు, దుర్గరామ్, శంఖేష్ సింగ్, దేవేరకొండ గోపాల్, ఇందిరా, వినయ్, గోపాల్, విజయ్, రాయదుర్గం కాలనీ వాసులు కార్యకర్తలు పాల్గొన్నారు.

రాయదుర్గం లో బస్తీబాట నిర్వహిస్తున్న గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here