శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ గ్రామం కుమ్మర సంక్షేమ సంఘం శ్రీ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ వేలంపాటలో మొదటి లడ్డూను రూ.82వేలకు సందపేట సురేష్ దక్కించుకున్నాడు. రెండవ లడ్డూను రూ.56వేలకు సందపేట రమేష్ దక్కించుకున్నాడు.






