శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడ సాయి గణేష్ నగర్ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి వినతి పత్రం సమర్పించారు. అదేవిధంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎన్‌క్లేవ్ వాసులు ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు.

