గోపన్ పల్లిలో తెరాస పార్టీ కార్యాల‌యం ప్రారంభం

గచ్చిబౌలి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లిలో తెరాస నాయకుడు సురేందర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెరాస పార్టీ కార్యాలయాన్ని కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ రంగారావుల‌తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

తెరాస సార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్
కార్యాల‌యంలో స‌మావేశ‌మైన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here