నమస్తే శేరిలింగంపల్లి:హెల్ఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీహెచ్ఈఎల్ ఎంఐజీ కాలనీలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని గత ఎనిమిది సంవత్సరాల నుంచి హెల్ఫ్ ఫౌండేషన్ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు ఫౌండేషన్ సభ్యులు గొర్తి శ్రీనివాస్, రవిశంకర్, శ్యామ్ సుందర్, వసుందర తెలిపారు.