గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బెంగుళూరు దోనే బిర్యానీ సెంటర్ ను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. మాదాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు పోతుల రాజేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
