శేరిలింగంపల్లి, ఏప్రిల్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌సేట్ డివిజన్ పరిధిలోని మదీనగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్స్ అండ్ డాక్టర్స్ హాస్పిటల్ ను మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మారెడ్డి, ధాత్రి గౌడ్, యాదగిరి, ప్రసాద్, శ్రీనివాస్, పద్మారావు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






