వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో జ్యూట్ బ్యాగ్స్ పంపిణీ

శేరిలింగంపల్లి, జూన్ 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): సంఘ సేవకుడు, ప్రముఖ బిల్డర్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధించడం కోసం పర్యావరణాన్ని కాపాడేందుకు తన సొంత ఖర్చులతో పదివేల జ్యూట్ బ్యాగులను శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు కాలనీలలో పంపిణీ చేశారు. ఈ జ్యూట్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమంలో టిఆర్ఎస్ శేరిలింగంపల్లి బీసీ సంఘం అధ్యక్షుడు బాబు మోహన్ ముద్దంగుల మల్లేష్, మల్లేష్ యాదవ్, జనార్దన్ గౌడ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here