గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడలో డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాలు పర్యటించారు. ఈ సందర్భంగా పలు ఇళ్లలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.