మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని అరబిందో కాలనీ ఎస్జివిఆర్, ఇంజనీర్స్ ఎన్‌క్లేవ్ అపార్టుమెంట్ లో గ్యాస్ సిలిండర్ పేలి శుక్రవారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఘటన స్థలాన్ని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు.
