జహంగీర్ పీర్ దర్గాలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సీనియర్ నాయకుడు మారబోయిన రాజు యాదవ్ తో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కుటుంబ సమేతంగా ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు రాగం జాగృతి, అనిరుధ్ యాదవ్ దర్గాలో చాదర్ సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. తన డివిజన్, నియోజకవర్గం ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here