కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, మంజులత దంపతుల కుమార్తె శ్రీయ, నిపుణ్ ల పెళ్ళికి హాజరై కార్పొరేటర్ హమీద్ పటేల్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. హోం మినిస్టర్ మహమూద్ అలీతో కలిసి కార్పొరేటర్ హమీద్ పటేల్ నూతన దంపతులను ఆశీర్వదించారు.