వార్తలుస్పాట్ న్యూస్ మల్లికార్జున శర్మకు కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి శుభాకాంక్షలు By admin - October 11, 2020 FacebookTwitterPinterestWhatsApp చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని తారానగర్ తుల్జాభవాని దేవాలయానికి నూతనంగా చైర్మన్ గా నియమితులైన మల్లికార్జున్ శర్మకి కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మల్లికార్జున శర్మకు శుభాకాంక్షలు తెలుపుతున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి Advertisement