శేరిలింగంపల్లి, అక్టోబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని మాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు, మోహన్ గౌడ్, సీనియర్ నాయకులు మిరియాల రాఘవ రావు, శ్రీనివాసరాజు మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.






