చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్లో స్థానిక బీజేపీ అధ్యక్షుడు జి.రాంరెడ్డి ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డి.శివకుమార్ వర్మ, శ్రీనివాస్ ముదిరాజ్, పి.వేణు, శోభ దూబే, లలిత, నిషాదే, అమరేందర్, రాకేష్ దూబే, శ్రీనివాస్,
జి. శ్రీనివాస్ రెడ్డి, నారాయణ రెడ్డి, వెంకట్ మారెం తదితరులు పాల్గొన్నారు.
