కాట్సన్ మ్యాట్రెస్‌ గోడ పత్రిక ఆవిష్క‌ర‌ణ

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 19 (న‌మస్తే శేరిలింగంపల్లి): కాట్సన్ మ్యాట్రెస్‌ గోడ పత్రికను కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ కాట్సన్ మ్యాట్రెస్‌ అనేది 100% సేంద్రీయ సహజ లాటెక్స్‌తో తయారైన మ్యాట్రెస్ అని, ఇది మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన, సౌకర్యవంతమైన నిద్రను అందించేందుకు రూపొందించబడింద‌ని తెలియచేసారు. మరిన్ని వివరాల కోసం www.kotsonmattress.com వెబ్‌సైట్‌ను సందర్శించాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ రెడ్డి , గణేష్ ముదిరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here