వార్తలుస్పాట్ న్యూస్ న్యూ శంకర్ నగర్ లో బొబ్బ నవతా రెడ్డి By author - September 12, 2021 Facebook Twitter Pinterest WhatsApp నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని న్యూ శంకర్ నగర్ కాలనీ లో చందానగర్ మాజీ కార్పొరేటర్, బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బొబ్బ నవత రెడ్డి కాలనీ సభ్యులతో కలిసి వినాయక పూజ నిర్వహించారు. వినాయకునికి పూజలు చేస్తున్న బొబ్బ నవతా రెడ్డి Advertisement