రూ. 2 లక్షల ఎల్ ఓ సీ అందజేసిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: కూకట్‌పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డినగర్ కి చెందిన తులసి కి అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 2 లక్షల ఎల్ ఓ‌ సీ ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆదివారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ రంగారావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి , మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ , నాయకులు నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు , తదితరులు పాల్గొన్నారు.

    బాధితురాలికి ఎల్ ఓ సీ అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here