సన్మానించిన మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా చందానగర్ డివిజన్ వేముకుంటలో ప్రభుత్య మండల పారిషత్ ప్రాథమిక పాఠశాల ఉర్దూ, తెలుగు మీడియం పాఠశాల ఉపాధ్యాయులకు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ మరియు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బొబ్బ నవత రెడ్డి సన్మానించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షైఫుల్లహ ఖాన్, ఎం.డి గౌస్, పోచయ్య, అనంత రెడ్డి, గౌసుద్దీన్, పాల్గొన్నారు.
