హుడా కాల‌నీలో బీజేపీ నాయ‌కుల గెలుపు సంబురాలు

శేరిలింగంప‌ల్లి, మే 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మదీనాగూడ డివిజన్ హుడా కాలనీలో డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గెలుపు సంబరాల్లో బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నందనం విష్ణు దత్‌, బీజేపీ సీనియర్ నాయకుడు సత్యనారాయణ రాజు, మాజీ కౌన్సిలర్ రమణయ్య, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి పద్మ, హ‌ఫీజ్ పేట్ డివిజన్ నాయకులు మహేష్ యాదవ్, నరసింహ యాదవ్, రామ్ మోహన్, వెంకటేష్ ముదిరాజ్, దేవేందర్ రావు, డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here