శేరిలింగంపల్లి, అక్టోబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకు ఓబీసీ, గవర సంఘం యువజన నాయకుడు, నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ న్యూఢిల్లీ NGO ఎగ్జిక్యూటివ్ భీశెట్టి రేవతి బంగార్రాజు శుభాకాంక్షలు తెలిపారు. న్యూఢిల్లీలోని ఆయన కార్యాలయంలో రామ్మోహన్ నాయుడును కలిసిన భీశెట్టి రేవతి బంగార్రాజు ఆయనకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.






