శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): రంజాన్ పండుగ సందర్భంగా మియాపూర్ , హఫీజ్ పేట్, చందానగర్ డివిజన్ లకు చెందిన నాయకులు ఎండీ ఇలియాస్ షరీఫ్ , ఎండీ జమీర్, ఆలీ, ముస్లింలను మాజీ శాసనసభ్యుడు భిక్షపతి యాదవ్ కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.






