శేరిలింగంపల్లి, జూలై 29 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని హఫీజ్ పేట డబుల్ బెడ్ రూం ఇళ్ల కాలనీలో చేపట్టిన సివరేజ్ లైన్ మరమ్మత్తు పనులను స్థానిక ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీతో కలిసి నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ పరిశీలించారు. హఫీజ్‌పేట కైదమ్మ కుంట చెరువు వాకింగ్ ట్రాక్ పనుల్లో వేగం పెంచాలని గౌతమ్ గౌడ్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.






