నాన‌క్‌రాంగూడ‌లో ఈ నెల 17న అయ్య‌ప్ప స్వామి ప‌డిపూజ

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని నాన‌క్‌రాంగూడ‌లో ఈ నెల 17వ తేదీన ఉద‌యం 9.30 గంట‌ల‌కు గురుస్వామి గోపాల్ సింగ్ అధ్వర్యంలో గజానంద్ సింగ్ స్వామి 22వ పడిపూజ కార్యక్రమాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ పూజ‌లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాల‌ని నిర్వాహ‌కులు కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here