శేరిలింగంపల్లి, ఏప్రిల్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని ప్రగతి ఎన్‌క్లేవ్ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో కాలనీ అధ్యక్షుడు, హిందూ సమ్మేళనం అధ్యక్షుడు అట్టేపల్లి రామప్రభు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.






