శేరిలింగంపల్లి, నవంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కే.పి.హెచ్.బి గోకుల్ ప్లాట్స్ లో యాదవ సంఘం కూకట్‌పల్లి గోవర్ధన గిరి వేణుగోపాల స్వామి ఆలయంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజన మహోత్సవ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామచందర్ యాదవ్, కుమార్ యాదవ్, పురుషోత్తం యాదవ్, వెంకటేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, వీరు యాదవ్, శ్రీకాంత్ యాదవ్, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.