శేరిలింగంపల్లి, నవంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని ఉషోదయ ఎన్‌క్లేవ్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. త్వరలోనే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లం రాజు, పి.శ్రీనివాస రావు, పి.బడారి నారాయణ రావు, డాక్టర్ ఉమా దేవి, ఆర్.విజయ్ కుమార్ పాల్గొన్నారు.