మియాపూర్‌లో ఘ‌నంగా ఆర్య వైశ్య సంఘం వ‌న‌భోజ‌నాలు

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని విశ్వనాథ్ గార్డెన్స్ లో జరిగిన తెలంగాణ శ్రీ వాసవి ఆర్య వైశ్య ఐక్య వేదిక శేరిలింగంపల్లి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్య వైశ్య సంఘం కార్తీక మాస వన భోజన మహోత్సవం కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు గజ్జల యోగనంద్ గుప్తా, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డిల‌తో కలిసి PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పసుమర్తి శ్రీనివాస్ రావు గుప్త, వర్కింగ్ ప్రెసిడెంట్ పచ్చిపులు శ్రీనివాస్ రావు గుప్త, ప్ర‌ధాన కార్యదర్శి చిన్నం సత్యనారాయణ గుప్త, కోశాధికారి భవిరి చెట్టి కోటేశ్వర రావు గుప్త, పబ్బ మల్లేష్ గుప్త, గంప సత్యనారాయణ గుప్త, పిన్నల వేణు గుప్త, దార శ్రీనివాస్ గుప్త, నటరాజ్ గుప్త, K వెంక‌ట మురళీ గుప్త, ప్రవీణ్ గుప్త, శశికాంత్ గుప్త, సుమ, లక్ష్మి, అన్నపూర్ణ, కుసుమ పావని, పిన్నల విజయ, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here