శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): GHMC ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి 10వ తేదీతో ముగుస్తున్న సందర్భంగా 5 సంవత్సరాల పదవీ బాధ్యతలనులు పూర్తిచేసుకున్న మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డిలను GHMC ప్రధాన కార్యాలయంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.






