వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ కాలనీ మాజీ ప్రెసిడెంట్ మాధవరం భీమ్ రావు ద్వాదశ దినకర్మ సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.