మంగ‌ళ‌వారం గ‌చ్చిబౌలిలో విద్యుత్ ఉండ‌ని ప్రాంతాలు

గ‌చ్చిబౌలి‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ‌చ్చిబౌలి స‌బ్‌స్టేష‌న్ ప‌రిధిలోని ప‌లు ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేస్తున్న‌ట్లు అధికారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. క‌రెంటు తీగ‌ల‌కు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మ‌ల‌ను తొల‌గిస్తున్న నేప‌థ్యంలో ఉద‌యం 10.30 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు నేతాజీన‌గ‌ర్‌లో, మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు గుల్‌మోహ‌ర్ పార్క్ ఫీడ‌ర్ ప‌రిధిలోని గుల్ మోహ‌ర్ పార్క్‌, హెచ్‌పీ పెట్రోల్ పంప్‌, రావూస్ స్కూల్‌, ఆలింద్ కంపెనీ, లెజెండ్ పార్క్ ప్రాంతాల్లో క‌రెంటు ఉండ‌ద‌ని తెలిపారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here