శేరిలింగంపల్లి, జూలై 23 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ గ్రామంలో రాచమళ్ల ఓంప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన ఫలహారం బండి కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,TPCC ప్రధాన కార్యదర్శి, GHMC స్టాండింగ్ కమిటీ సభ్యుడు V.జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాచమళ్ల కృష్ణ గౌడ్, రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్, రాచమళ్ల కరణ్ గౌడ్, రాచమళ్ల భాస్కర్ గౌడ్, రాచమళ్ల సతీష్ గౌడ్, రాగిర్ శంకర్ గౌడ్, నల్ల సంజీవ్ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, వీరమళ్ల వీరేందర్ గౌడ్, వీరమళ్ల ప్రవీణ్ గౌడ్, వీరమళ్ల ప్రశాంత్ గౌడ్, బండారు రాంచందర్ ముధిరాజ్, రాచమళ్ల రవి గౌడ్, రాచమళ్ల శ్రీనివాస్ గౌడ్ , రాచమళ్ల మురళి గౌడ్ , చేగురి కిషోర్ గౌడ్,పుట్టా వినయ్ కుమార్ గౌడ్, తాండ్ర వెంకటేష్ గౌడ్, తాండ్ర రాంచందర్ గౌడ్, తాండ్ర శంకర్ గౌడ్, తాండ్ర రమేష్ గౌడ్, తాండ్ర శ్రీనివాస్ గౌడ్, తాండ్ర సాయి గౌడ్,తాండ్ర బిక్షపతి గౌడ్, తాండ్ర మహిపాల్ గౌడ్, తాండ్ర వేణు జైరాం , యెల్లంకి శ్రీనివాస్ గౌడ్ ,కందికొండ శ్రీనివాస్ గౌడ్, బండారు మోహన్ ముదిరాజ్, బండారు మహేందర్ ముదిరాజ్, బండారు శ్రీనివాస్ ముదిరాజ్, మన్నె సురేష్ ముదిరాజ్, మన్నె నరేందర్ ముదిరాజ్, తిరుపతి, మానేపల్లి సాంబశివరావు, యలమంచి ఉదయ్ కిరణ్, దోర్నాల రవికుమార్ గౌడ్, సత్యారెడ్డి, ప్రకాష్ గౌడ్, ప్రీతం గౌడ్, బాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.