శేరిలింగంపల్లి, నవంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని హఫీజ్‌పేట్ విలేజ్ లో గొళ్ళ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి 18వ మహా పడి పూజ మహోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, అయ్యప్ప స్వాములు, భక్తులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్, ప్రసాద్, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, అయప్పస్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు.






