నమస్తే శేరిలింగంపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన బెక్కరి జనార్దన్ రెడ్డి ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ మంగళవారం కలసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మనోహర్, శ్రీధర్ రావు, మణిక్ రావు, రవి గౌడ్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
