టీటీడి ప్రత్యేక ఆహ్వానితుడు జనార్థన్ రెడ్డికి బిజెపి నాయకుల శుభాకాంక్షలు

నమస్తే శేరిలింగంపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన బెక్కరి జనార్దన్ రెడ్డి మంగళవారం ఆయన నివాసంలో బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మారం వెంకట్, బిజెపి చందానగర్ డివిజన్ అధ్యక్షుడు గొల్లపల్లి రాంరెడ్డి, బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్ , మజ్దూర్ మోర్చా జిల్లా కన్వీనర్ వర ప్రసాద్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు రాకేష్ దుభే, బిజెపి సీనియర్ నాయకులు నారాయణరెడ్డి , చంద్రమౌళి గౌడ్ , చిన్నం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

జనార్థన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here