ప్రజాసిటీలో జ్ఞానేంద్రప్రసాద్ ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రజా సిటీలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక మండపాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసెంబ్లీ కన్వీనర్ జ్ఞానేంద్ర ప్రసాద్ సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వర ప్రసాద్, కమిటీ సభ్యులు రమణ రావు, లక్ష్మీ నారాయణ, నాయకులు శ్రీధర్ రావు, కోటేశ్వరరావు, బాబు రెడ్డి, పృథ్వి కాంత్, సుబ్బారావు,కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

గణేషుని పూజలో జ్ఞానేంద్రప్రసాద్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here