మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన బిజెవైఎం

నమస్తే ‌శేరిలింగంపల్లి:బిజెపి శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జీ గజ్జల యోగానంద్ సహకారంతో హఫీజ్ పేట్ డివిజన్ లోని శ్రీ సాయి రాం కాలనీలో మట్టి వినాయకుల విగ్రహాలను, శ్రీ వినాయక వ్రతకల్పము, నిత్య పఠనీయ శ్లోకాల పుస్తకాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్ , బిజెవైఎం నాయకులు శ్రీనివాస్, కుమార్, తిలక్ స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here