నమస్తే శేరిలింగంపల్లి: సంక్రాంతి పర్వదినంను పురస్కరించుకుని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్పొరేటర్లు మందాడి శ్రీనివాస్, అవుల రవీందర్ రెడ్డి, నార్నె శ్రీనివాసరావుతో కలిసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి కి వారితో కలిసి పూల బొకే అందించి సంక్రాంతి పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు.