ఇంటర్ ఫలితాలలో ఎస్సార్ శ్రీ గాయత్రి హవా

  • పటిష్టమైన ప్రణాళిక, అధ్యాపకుల ప్రోత్సాహంతో ముందంజ
విజయ సంకేతం చూపిస్తూ

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ఫలితాలలో ఎస్సార్ శ్రీ గాయత్రి చందానగర్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. పటిష్టమైన అకాడమిక్ ప్రణాళిక, విద్యార్థుల నిర్విరామ కృషి, తల్లితండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహమే వారిని ఉన్నతంగా నిలబెట్టిందని ఎస్సార్ శ్రీ గాయత్రి విద్యాసంస్థల ప్రతినిధులు తెలిపారు.

జూనియర్ ఇంటర్ ఎం.పీ.సీ విభాగంలో 467, 466, 465… ఆ పైన ఎంతోమంది విద్యార్థులు..
బై.పీ.సీ విభాగంలో 436, 435, 434, 433…
ఎం ఇ సి విభాగంలో 492, 491, 490…
సిఇసి 489 488 487…ఆ పైన ఎంతోమంది విద్యార్థులు అద్భుతమైన మార్కులు సాధించారు.

సీనియర్ ఇంటర్ ఎం.పీ.సీ విభాగంలో 991, 990, 989… ఆపైన ఎంతోమంది విద్యార్థులు
బై.పి.సి విభాగంలో 990, 989, 988…
ఎం ఇ సి 986, 984, 983….
సి ఇ సి..981.980. 978 ఆపైన ఎంతోమంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, సూక్ష్మ ప్రణాళిక వలన ఈ ఫలితాలు కేవలం కొంతమంది విద్యార్థులకు పరిమితం కాలేదని తెలిపారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల డైరెక్టర్ ఏ. సంతోష్ రెడ్డి, డి.జి.ఎం. బి. భగవాన్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ కె. శ్రీనివాస్, జోనల్ ఇంచార్జ్. సి.హెచ్. నరేష్, ప్రిన్సిపల్ టి. మధుసూదన్ రెడ్డి,
బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here