చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): టీఆర్ పార్టీ సోషల్ మీడియా స్టేట్ కో ఆర్డినేటర్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ మైనారిటీ నాయకులు జహీరుద్దీన్ శుభాకాంక్షలు తెలపారు. ఈ సందర్భంగా జహీరుద్ధీన్ మాట్లాడుతూ సామాజిక మాద్యమాల ద్వారా టీఆర్ఎస్ పార్టీని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్తున్న జగన్ కు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని, వారికి ఆయురారోగ్యాలతో పాటు భగవంతుడి ఆశీస్సులు తోడుండాలని ఆకాంక్షించారు. జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో టీఆర్ఎస్ నాయకులు రామ్ కటకం నేత, జెంషేడ్ రవి, ప్రకాష్ తదితరులు ఉన్నారు.