అనాథ చిన్నారులకు దుప్పట్లు పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర్ నగర్ లో ” నయశ్రీ ఫౌండేషన్ ” లోని అనాథ చిన్నారులకు రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు ఉప్పల ఏకాంత్ గౌడ్ దుప్పట్లను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, తిరుపతిరెడ్డి, రవిశంకర్, అంజన్ కుమార్, శ్రీనివాస్, గంగాధర్, సోమన్న, శ్రీనివాస్ పాల్గొన్నారు.

వెంకటేశ్వర్ నగర్ లో ని నయశ్రీ ఫౌండేషన్ లో చిన్నారులకు దుప్పట్లు అందజేస్తున్న ఉప్పల ఏకాంత్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here