గణేశుని పూజలో మారబోయిన రఘునాథ్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి:కొండాపూర్ డివిజన్ పరిధిలోని హఫీజ్ పేట్ శ్రీ అభయాంజనేయ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని మంగళవారం బిజెవైఎం రాష్ట్ర కోశాధికారి‌ మారబోయిన రఘునాథ్ యాదవ్ సందర్శించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు శెట్టి, బిజెపి ‌నాయకులు పాల్గొన్నారు.

వినాయకుని పూజలో పాల్గొన్న రఘునాథ్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here