నమస్తే శేరిలింగంపల్లి : బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అత్తమ్మ ఇటీవలే అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. కరీంనగర్ నిర్వహించిన ఆమె శ్రద్ధాంజలి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ పాల్గొని ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.