అశోక్ గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్ జన్మదినం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డితో కలిసి ఆయనను శాలవతో సత్కరించారు.

అశోక్ గౌడ్ కి పూల బొకే అందించి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్న ఎమ్మెల్యే గాంధీ , రఘునాథ్ రెడ్డి, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

అనంతరం వారితో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here